15-08-2017
* 15-8-2017 న 71వ, భారత స్వాతంత్ర్య దినోత్సవం ను పాఠశాలలో ఘనంగా జరుపుకున్నాము.బాపులపాడు జడ్ పి టి సి సభ్యురాలు శ్రీమతి కైలే జ్ఞానమణి గారు పతాకావిష్కరణ గావించారు.
గ్రామ సర్పంచ్ శ్రీ ఒబా వెంకటేశ్వర రావు గారు,పాఠశాల నిర్వహణ కమిటీ చైర్మన్ శ్రీమతి ఐ.ఇందిరా గారు
ఆరుగొలను మండల ప్రాదేశిక సభ్యురాలు శ్రీమతి చొక్కాపు శ్రీదేవి గారు కార్యక్రమంలో పాల్గొన్నారు.
* తోట రమ్యశ్రీ (తోట అనంతయ్య, ఆంగ్ల ఉపాధ్యాయులు గారి కుమార్తె ) A.E కోల్ ఇండియా లిమిటెడ్, గారు 2016-17 లో పదవ తరగతి లో 9.3 జి పి ఏ సాధించిన ముగ్గురు విద్యార్థులకు రెండు వేల
రూపాయల చొప్పున నగదు బహుకరించినారు.
* పాఠశాల పూర్వ విద్యార్థులు శ్రీ కంచర్ల చంద్రశేఖర్ ,పాండురంగారావు,రాజశేఖర్ లు విద్యార్థులకు నగదు
బహుమతులు,DICTONARY లు బహుకరించినారు.
* శ్వాస మీద ధ్యాస -సంస్థ తరపున శ్రీ వెంకట్రామయ్య,వేలేరు వారు విద్యార్థులందరికీ పెన్నులు
బహుకరించారు.
శ్రీ కోనేరు సాయిబాబు, హైదరాబాద్ వారు నెలకొల్పిన స్ఫూర్తి ఫౌండేషన్ తరపున 21-10-2017 న 'సత్ప్రవర్తన' అంశం పై నిర్వహించిన elocution లో
డి.తాతబాబు పదవ తరగతి విద్యార్థి మొదటి బహుమతిగా రూ. 2500/-
ఆర్. వెంకట దుర్గారావు పదవ తరగతి విద్యార్థి ద్వితీయ బహుమతిగా రూ. 1500/- ఎస్.మరియా పదవ తరగతి విద్యార్థిని,సిహెచ్. అఖిల్ పదవ తరగతి విద్యార్థి తృతీయ బహుమతిగా రూ. 1000/- చొప్పున పొందినారు.
![]() |
21-10-2017 న స్ఫూర్తి ఫౌండేషన్ హైదరాబాద్ వారిచే elocution కాంపిటీషన్
|
![]() |
21-10-2017 న స్ఫూర్తి ఫౌండేషన్ హైదరాబాద్ వారిచే elocution కాంపిటీషన్
|
![]() |
21-10-2017 న స్ఫూర్తి ఫౌండేషన్ హైదరాబాద్ వారిచే elocution కాంపిటీషన్
|
![]() |
21-10-2017 న స్ఫూర్తి ఫౌండేషన్ హైదరాబాద్ వారిచే elocution కాంపిటీషన్
|
![]() |
| 22-9-2017 న హ్యాండ్ వాష్ డే |









































No comments:
Post a Comment