Saturday, 19 August 2017

EVENTS CALENDAR-2017-18

 ది. 22-1-2018 న  "అమ్మకు వందనం "  కార్యక్రమానికి విచ్చేసిన నూజివీడు ఉపవిద్యాశాఖాధికారి గారు
 శ్రీ రవి సాగర్ గారు.

 ది. 22-1-2018 న  "అమ్మకు వందనం " 
 ది. 22-1-2018 న  "అమ్మకు వందనం " 
 ది. 22-1-2018 న  "అమ్మకు వందనం " 
ది. 4-1-2018 న  శ్రీ యం.టి. కృష్ట్ణ బాబు IAs గారు పాఠశాలను సందర్శించారు. వారిని పుష్ఫగుచ్ఛం తో ఆహ్వానిస్తున్న ప్రధానోపాధ్యాయులు   

14-11-2017 బాలలదినోత్సవం వేదికనుండి ప్రసంగిస్తున్న శ్రీమతి ఉషాకుమారి,వేదికపై శ్రీమతి టి. విజయ లక్ష్మి,
శ్రీ అగ్నిహోత్రం మురళీ కృష్ణ,శ్రీ తాతబాబు గారు 

14-11-2017 బాలలదినోత్సవం వేదికనుండి ప్రసంగిస్తున్న శ్రీరాంబాబు గారు ,వేదికపై శ్రీమతి ఉషాకుమారి గారు 
శ్రీ అగ్నిహోత్రం మురళీ కృష్ణ,శ్రీ కె. రామచంద్ర రావు గారు,శ్రీ పొట్లూరి వెంకట శేషా చలం గారు.  

14-11-2017 బాలలదినోత్సవం పాట ల  పోటీ నిర్వహిస్తున్న  శ్రీమతి ఉషాకుమారి,శ్రీమతి టి.విజయ లక్ష్మిగారు. 

14-11-2017 బాలలదినోత్సవం నాడు పాటల పోటీ లో విజేత యం. సామ్రాజ్యం కు బహుమతి అందజేస్తున్న శ్రీమతి ఉషాకుమారి,యం.శ్రీనివాసరావు గారు,శ్రీ తాత బాబు గారు 
14-11-2017 బాలలదినోత్సవం నాడు పాఠశాల విద్యార్దునులు డాన్సు  
 14-11-2017 బాలలదినోత్సవం నాడు పాఠశాల విద్యార్దునులు డాన్సు
14-11-2017 బాలలదినోత్సవం నాడు పాఠశాల విద్యార్దునులు డాన్సు  

14-11-2017 బాలలదినోత్సవం వేదికనుండి ప్రసంగిస్తున్న శ్రీ కె. రామచంద్ర రావు గారు
(మానవతా సంస్థ డైరెక్టర్ ) వేదికపై శ్రీమతి ఉషాకుమారి గారు 
శ్రీ డి శ్రీనుబాబు గారు,శ్రీ పొట్లూరి వెంకట శేషా చలం గారు(మానవతా సంస్థ అధ్యక్షులు ) 
శ్రీ నారగాని కొండల రావు గారు(మానవతా సంస్థ  కార్యదర్శి )   

14-11-2017 బాలలదినోత్సవం సందర్భంగా తరగతి వారీగా ఎక్కువ మార్కులు పొందిన విద్యార్థులకు బహుమతులు మానవతా సంస్థ ద్వారా అందిస్తున్న  శ్రీ కె. రామచంద్ర రావు గారు
(మానవతా సంస్థ డైరెక్టర్ )  శ్రీమతి యం ఈశ్వరి గారు 
,శ్రీ పొట్లూరి వెంకట శేష చలం గారు శ్రీ నారగాని కొండల రావు గారు

 ఎక్కువ మార్కులు పొందిన విద్యార్థులు

9-11-2017 న మరుగుదొడ్ల వాడకం పై అవగాహన ర్యాలీ లో పాఠశాల విద్యార్థులు ,ఉపాధ్యాయులు,గ్రామపంచాయతీ , అంగన్వాడీ సభ్యులు మరియు యం.పీ.హెచ్.ఏ.యఫ్. 

8-11-2017న బాపులపాడు మండలం ఇఓ ఆర్ డి శివపార్వతి గారితో మరుగుదొడ్ల నిర్వహణ  సర్వేపై అవగాహన 

8-11-2017న బాపులపాడు మండలం ఇఓ ఆర్ డి శివపార్వతి గారితో మరుగుదొడ్ల నిర్వహణ  సర్వేపై అవగాహన   

ది 7-11-2017 న కార్తీకమాస వనభోజనాలు తయారుచేయుట   
ది 7-11-2017 న కార్తీకమాస వనభోజనాలు  
31-10-2017 సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా జాతీయ సమైక్యత దినోత్సవ ప్రతిజ్ఞ 

28-10-2017 న డి. శ్రీనుబాబు గారు ,శ్రీ వి.రాంబాబు గారు మరియు శ్రీమతి జి.వనజ గారు క్విజ్ నిర్వహిస్తున్న దృశ్యం 

28-10-2017 న క్విజ్ పోటీ లో ప్రధమ బహుమతి పొందిన టీం కు ప్రధానోపాధ్యాయులు బహుమతులు అందజేస్తున్న దృశ్యం 
28-10-2017 న క్విజ్ పోటీ లో ప్రధమ బహుమతి పొందిన టీం కు ప్రధానోపాధ్యాయులు బహుమతులు అందజేస్తున్న దృశ్యం
21-10-2017 న స్ఫూర్తి ఫౌండేషన్ హైదరాబాద్ వారిచే డిబేట్ కాంపిటీషన్ 

21-10-2017 న స్ఫూర్తి ఫౌండేషన్ హైదరాబాద్ వారిచే డిబేట్ కాంపిటీషన్ 

21-10-2017 న స్ఫూర్తి ఫౌండేషన్ హైదరాబాద్ వారిచే డిబేట్ కాంపిటీషన్ 

21-10-2017 న స్ఫూర్తి ఫౌండేషన్ హైదరాబాద్ వారిచే డిబేట్ కాంపిటీషన్ 

SCHOOL ROLE 2017-18

Roll On 1Nov 2017

TENTH CLASS TOPPERS

DONARS COPERATION

Add caption

Add caption

Add caption

             పాఠశాల లో 6,7,8,9,తరగతులలో ప్రతి సంవత్సరం రెండు మీడియంలలో వేరు వేరు గా అత్యధిక మార్కులు పొందినవారికి శ్రీ మేడికొండ బుచ్చిబాపయ్య గారు 1000 రూపాయల చొప్పున నగదు బహుమతి ఇస్తున్నారు. పదవ తరగతి లో 90%పైన మార్కులు వచ్చిన విద్యార్థికి రూ. 1000/- చొప్పున ఎంతమందికి వస్తే అంతమందికి నగదు బహుమతి ఇస్తున్నారు.  అలాగే పదవ తరగతి బోధించు ఉపాధ్యాయులలో  ఎక్కువ
పాస్ పర్శంటేజ్  సాధించిన వారికి రూ.5000/-నగదు బహుమతిగా ఇస్తున్నారు.