![]() |
| Add caption |
![]() |
| Add caption |
![]() |
| Add caption |
పాఠశాల లో 6,7,8,9,తరగతులలో ప్రతి సంవత్సరం రెండు మీడియంలలో వేరు వేరు గా అత్యధిక మార్కులు పొందినవారికి శ్రీ మేడికొండ బుచ్చిబాపయ్య గారు 1000 రూపాయల చొప్పున నగదు బహుమతి ఇస్తున్నారు. పదవ తరగతి లో 90%పైన మార్కులు వచ్చిన విద్యార్థికి రూ. 1000/- చొప్పున ఎంతమందికి వస్తే అంతమందికి నగదు బహుమతి ఇస్తున్నారు. అలాగే పదవ తరగతి బోధించు ఉపాధ్యాయులలో ఎక్కువ
పాస్ పర్శంటేజ్ సాధించిన వారికి రూ.5000/-నగదు బహుమతిగా ఇస్తున్నారు.











No comments:
Post a Comment