ది. 22-1-2018 న "అమ్మకు వందనం " కార్యక్రమానికి విచ్చేసిన నూజివీడు ఉపవిద్యాశాఖాధికారి గారు
శ్రీ రవి సాగర్ గారు.
ది. 22-1-2018 న "అమ్మకు వందనం "
ది. 22-1-2018 న "అమ్మకు వందనం "
ది. 22-1-2018 న "అమ్మకు వందనం "
ది. 4-1-2018 న శ్రీ యం.టి. కృష్ట్ణ బాబు IAs గారు పాఠశాలను సందర్శించారు. వారిని పుష్ఫగుచ్ఛం తో ఆహ్వానిస్తున్న ప్రధానోపాధ్యాయులు
14-11-2017 బాలలదినోత్సవం వేదికనుండి ప్రసంగిస్తున్న శ్రీమతి ఉషాకుమారి,వేదికపై శ్రీమతి టి. విజయ లక్ష్మి,
శ్రీ అగ్నిహోత్రం మురళీ కృష్ణ,శ్రీ తాతబాబు గారు
14-11-2017 బాలలదినోత్సవం వేదికనుండి ప్రసంగిస్తున్న శ్రీరాంబాబు గారు ,వేదికపై శ్రీమతి ఉషాకుమారి గారు
శ్రీ అగ్నిహోత్రం మురళీ కృష్ణ,శ్రీ కె. రామచంద్ర రావు గారు,శ్రీ పొట్లూరి వెంకట శేషా చలం గారు.
14-11-2017 బాలలదినోత్సవం పాట ల పోటీ నిర్వహిస్తున్న శ్రీమతి ఉషాకుమారి,శ్రీమతి టి.విజయ లక్ష్మిగారు.
14-11-2017 బాలలదినోత్సవం నాడు పాటల పోటీ లో విజేత యం. సామ్రాజ్యం కు బహుమతి అందజేస్తున్న శ్రీమతి ఉషాకుమారి,యం.శ్రీనివాసరావు గారు,శ్రీ తాత బాబు గారు
14-11-2017 బాలలదినోత్సవం నాడు పాఠశాల విద్యార్దునులు డాన్సు
14-11-2017 బాలలదినోత్సవం నాడు పాఠశాల విద్యార్దునులు డాన్సు
14-11-2017 బాలలదినోత్సవం నాడు పాఠశాల విద్యార్దునులు డాన్సు
14-11-2017 బాలలదినోత్సవం వేదికనుండి ప్రసంగిస్తున్న శ్రీ కె. రామచంద్ర రావు గారు
(మానవతా సంస్థ డైరెక్టర్ ) వేదికపై శ్రీమతి ఉషాకుమారి గారు
శ్రీ డి శ్రీనుబాబు గారు,శ్రీ పొట్లూరి వెంకట శేషా చలం గారు(మానవతా సంస్థ అధ్యక్షులు )
శ్రీ నారగాని కొండల రావు గారు(మానవతా సంస్థ కార్యదర్శి )
14-11-2017 బాలలదినోత్సవం సందర్భంగా తరగతి వారీగా ఎక్కువ మార్కులు పొందిన విద్యార్థులకు బహుమతులు మానవతా సంస్థ ద్వారా అందిస్తున్న శ్రీ కె. రామచంద్ర రావు గారు
(మానవతా సంస్థ డైరెక్టర్ ) శ్రీమతి యం ఈశ్వరి గారు
,శ్రీ పొట్లూరి వెంకట శేష చలం గారు శ్రీ నారగాని కొండల రావు గారు
ఎక్కువ మార్కులు పొందిన విద్యార్థులు
 |
No comments:
Post a Comment